మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నా: స్టాలిన్‌తో మోహన్ బాబు

చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తాను కోరుకుంటున్నానని ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. కోయంబత్తూరులో జరిగిన కరుణానిధి సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సోదరా.. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని మోహన్ బాబు.. స్టాలిన్‌తో అన్నారు. కరుణానిధి గొప్ప తండ్రి అన్నారు. మోహన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wmnbLS

0 comments:

Post a Comment