ప్రయోగం సక్సెస్ : బయో ఇంధనంతో గాల్లోకి ఎగిరిన విమానం

న్యూఢిల్లీ: భారత్‌లో తొలి బయో ఫ్యూయెల్ విమానం గాల్లోకి ఎగిరింది. ఇది కేవలం ప్రయోగాత్మకమే అని ఇది విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు. ఇది అమల్లోకి వస్తే అత్యంత ఖరీదైన టర్బైన్ ఫ్యూయెల్ వాడకం తగ్గుతుంది. తొలిసారిగా ఈ జీవ ఇంధనంను ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ స్పైస్ జెట్ విమానం ప్రారంభించింది. ఇది డెహ్రాడూన్‌లో టేకాఫ్ అయి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Np1Sjp

0 comments:

Post a Comment