మందుబాబులకు సర్వే హెచ్చరిక: ఒక్క పెగ్గే కదా అని తాగితే మటాషే.. !

రోజుకు ఒక పెగ్గు మందు వేస్తే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్పారు... అందుకే ఒకటికంటే ఎక్కువగా తాగడం లేదు... వాడు పీపాలు పీపాలు తాగేస్తుంటాడు.. వాడు తొందరలోనే టపా కట్టేయడం గ్యారెంటీ అని చెప్పే వాళ్లకు ఇదొక షాకింగ్ వార్తే అవుతుంది. పీపాలు పీపాలు తాగే వారికే కాదు.. రోజుకు ఒకపెగ్గు లేదా రెండు పెగ్గులు తీసుకునే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NeUnLN

0 comments:

Post a Comment