దారుణం: ఇద్దరు కూతుళ్లపై ఏడాదిగా అత్యాచారం, తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి

హైదరాబాద్: శంషాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తి కన్నకూతుళ్ల పైనే కన్నేశాడు. వారిపై ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. తాగిన మైకంలో వారి పట్ల విపరీతంగా ప్రవర్తించేవాడని తేలింది. అతని తీరు పట్ల విసిగిపోయిన కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దారుణం వెలుగు చూసింది. నేపాల్‌కు చెందిన నలభై ఏళ్ల వ్యక్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MyfjB6

0 comments:

Post a Comment