ఫేస్‌బుక్ దారిలో.. హైదరాబాద్‌లో వాట్సాప్ కార్యాలయం!: సీఈవోను కలిసిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాట్సాప్ యూజర్స్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్‌ను గురువారం కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ హైదరాబాదులో ఫేస్‌బుక్ పీపీడీ హెడ్ శివనాథ్‌తో కలిసి క్రిస్ డేనియల్‌ను కలిశారు. ఈ సందర్భంగా వాట్సాప్,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OXvx3s

0 comments:

Post a Comment