పొత్తు షాక్: 'బాబు అలా చేస్తే దుర్మార్గమే కానీ, గుడ్డలూడదీసి కొడతారు, పార్టీ వీడుతా'

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు తెలుగుదేశం పార్టీ - కాంగ్రెస్ పొత్తుపై ఊహాగానాలు వినిపిస్తుండగా, టీడీపీ సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలవడం లేదా అవగాహనతో వెళ్లడం జరగడం ఖాయమని అంటున్నారు. దీనిని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. అదే సమయంలో.. అదే నిజమైతే ప్రజలు బట్టలూడదీసి కొడతారని, మాలాంటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2My9hAm

0 comments:

Post a Comment