బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోడీ, అమిత్ షా భేటీ: ఎన్నికలపై మార్గనిర్దేశనం

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇప్పట్నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు, పార్టీ శ్రేణులను అన్ని విధాలుగా సమయాత్తం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ojab5j

0 comments:

Post a Comment