ఆ పండగ తర్వాత చంద్రబాబు ఇంటికే:వైవి సుబ్బారెడ్డి;వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న స్పీకర్ కోడెల:అంబటి

ప్రకాశం:వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ త్వరగా పూర్తి చేయాలనే డిమాండ్‌ తో ఎంపి సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్ర మంగళవారంతో ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా వెలిగొండ టన్నెల్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LzGuq3

0 comments:

Post a Comment