భారీ చీటింగ్: రూ.1688 కోట్లకు ఫేక్ ఎయిర్ పోర్ట్‌ను అమ్మేశాడు!! ఎలా ప్లాన్ చేశాడంటే?

అబుజా: మనం ఎన్నో ప్రాడ్ కేసుల గురించి వింటుంటాం. ప్రభుత్వ భూములను అమ్మడం, ఇతరుల భూములు తమవిగా చెప్పుకొని అమ్మడం.. వంటి ఎన్నో మోసపూరిత కేసుల గురించి విన్నాం. ఇదీ అలాంటి మోసమే. కానీ ఎవరూ ఊహించని విధంగా ఏకంగా ఎయిర్ పోర్టును అమ్మేశాడు. ఓ వ్యక్తి థర్డ్ పార్టీగా ఏకంగా విమానాశ్రయాన్ని దాదాపు రూ.1688 కోట్లకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LwLuf1

0 comments:

Post a Comment