బతికుండగానే భార్యలకు పిండం పెట్టేశారు!: భార్యా బాధితుల సంఘం ఏమేం చేస్తోందంటే..?

వారణాసి: దేశంలో జంతువులను కూడా కాపాడే చట్టాలున్నాయి కానీ.. పురుషులను కాపాడే చట్టాలు లేవంటూ భార్యా బాధితులు వినూత్నంగా నిరసనలు చేపట్టారు. దాదాపు 150 మంది గంగానదీ తీరంలో ‘పిశాచ ముక్తి పూజలు' చేశారు. పిశాచాలంటే వారి దృష్టిలో మాజీ భార్యలు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NtLKgv

0 comments:

Post a Comment