బాతులు నీటిలో ఈదితే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి: త్రిపుర సీఎం

అగర్తాల: అసోం ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో బాతులను పంపిణీ చేస్తామని చెప్పారు. బాతులను ఎందుకు పంపిణీ చేస్తామో కూడా ఆయన వెల్లడించారు. నీటిలో బాతులు ఈదితే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని తెలిపారు. కాబట్టి నీటి మడుగులు, చెరువుల సమీపంలోని గ్రామాల ప్రజలకు 50వేల బాతులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2woODZE

0 comments:

Post a Comment