\"నారా హమారా...టిడిపి హమారా\"కు పోటీగా...లక్షమంది ముస్లింలతో వైసిపి బహిరంగసభ

గుంటూరు:గుంటూరు బిఆర్ స్టేడియంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన "నారా హమారా...టిడిపి హమారా" ముస్లిం మైనార్టీల సభపై వైసిపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడచిన తర్వాత కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు రాలేదా?...అని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. వైసీపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PgBqJ9

0 comments:

Post a Comment