తెలంగాణలో సోయిలో లేని తెలుగుదేశం పార్టీ..!!

హైద‌రాబాద్/తెలంగాణ‌: తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. ముంద‌స్తు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణంతో అన్ని పార్టీలు అప్ర‌మ‌త్తమై భ‌విశ్య‌త్ కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేసుకుంటున్నాయి. కొన్ని పార్టీలు పొత్తుల‌తో క‌లిసి ముందుకు వెళ్లే అవ‌కాశాల‌ను చ‌ర్చించుకుంటున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో చ‌క్రం తిప్పిన తెలుగుదేశం ప్ర‌స్తుతం తెలంగాణ‌లో నామ‌మాత్ర‌పు పాత్ర పోషిస్తుంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ముంద‌స్తు హ‌డావిడిగాని, పొత్తులపై చ‌ర్చ‌లు గాని, కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LyRJ1J

0 comments:

Post a Comment