రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఆనాటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ కొన్ని వస్తువుల రూపంలో బయటపడుతున్నాయి. తాజాగా జర్మనీలో పేలని ఓ బాంబు బయట పడింది. దీంతో అక్కడి 18,500 మంది స్థానికులు లుడ్విగ్‌షాఫెన్ నగరాన్ని ఖాళీ చేశారు. మొత్తం 500 కిలోల బరువున్న ఈ బాంబు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PEwVsW
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment