పిల్లనిచ్చిన మామకే, రాహుల్ మాటేమిటి: కాంగ్రెస్‍‌ను దులిపేస్తే బాబుకు కేటీఆర్ షాక్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పైన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం దుమ్మెత్తిపోశారు. అధికారం కోసం తాము అర్రులు చాచడం లేదని, అధికారాన్ని వదులుకొని ఎన్నికలకు వెళ్తున్నామని అభిప్రాయపడుతూ.. అధికారం కోసం పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన వాళ్లు ఉన్నారని ఏపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2BTL5Up

0 comments:

Post a Comment