ముస్లింలకు ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో టిడిపి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు:తెదేపా మంత్రులు

గుంటూరు:దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని రీతిలో ముస్లింలకు టిడిపి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందించిందని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు బీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న ముస్లిం మైనార్టీ సదస్సు ‘నారా హమారా.. టీడీపీ హమారా' సదస్సు ఏర్పాట్లను పలువురు టిడిపి మంత్రులు,ఎమ్మెల్యేలతో కూడిన బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2odpUmi

0 comments:

Post a Comment