హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. తెలంగాణలో కూడా మీతో కలిసి పని చేయాలని ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి తెలంగాణలోను కలిసి పని చేద్దామని ఈ మేరకు రాసిన లేఖలో పేర్కొన్నారు. చదవండి: పవన్ భవిష్యత్తు నాకు తెలియదు, మరి వాళ్లెందుకు మాట్లాడలేదు: సుమన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2C5xf1p
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment